మానవత్వం చాటుకున్న ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.!
మానవత్వం చాటుకున్న ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.! జనం వాయిస్, భూపాలపల్లి, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకొని నిండు ప్రాణాన్ని కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులో గల పెట్రోల్ పంపు దగ్గర శనివారం సాయంత్రం ప్రధాన రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ పై...