నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం.-మంత్రి శ్రీధర్ బాబు పిలుపు.
నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం.-ఐటీ, ఫార్మా, క్రీడల్లో సహకారానికి ‘తెలంగాణ’ సంసిద్ధం.-స్టార్టప్స్ కు మార్గ నిర్దేశం..జీనోమ్ వ్యాలీని సందర్శించండి.-క్యూబా రాయబారితో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. జనం వాయిస్,మంథని: ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ – క్యూబా’ మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్...