రేపు మంథని, పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.
రేపు మంథని, పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. జనం వాయిస్, మంథని, పెద్దపల్లి:రేపు (సోమవారం)రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని లో పర్యటించనున్నారు.ఉదయం 7:00 గంటలకు మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు VIATRIS వారి సౌజన్యంతో 850 కుట్టుమిషన్లతో ALEAP మరియు డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో 21 ఉచిత...