“డిజిటల్ సేఫ్టీ”లో రోల్ మోడల్ గా తెలంగాణ..”ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025” లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
"డిజిటల్ సేఫ్టీ"లో రోల్ మోడల్ గా తెలంగాణ.. "విజన్ 2047 డాక్యుమెంట్"లో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్.పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ మోసాలకు అడ్డుకట్ట. "ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025" లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. జనం వాయిస్, తెలంగాణ: తెలంగాణను "డిజిటల్ సేఫ్టీ"లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.అందుకు అనుగుణంగానే "తెలంగాణ రైజింగ్ విజన్ - 2047" డాక్యుమెంట్ లోనూ...