20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు:మంత్రి శ్రీధర్ బాబు.

20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు. జనం వాయిస్, మంథని:ప్రపంచ పటంలో హైదరాబాద్ ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. BRS పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి...