జగన్ మీడియాపై కేసు నమోదు.-అసత్య కథనాలు ప్రచారం చేశారన్న ఆరోపణలు.
జగన్ మీడియాపై కేసు నమోదు-అసత్య కథనాలు ప్రచారం చేశారన్న ఆరోపణలు-పొన్నూరు ఆలయ ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదుతో పోలీసుల చర్య-మందబుద్ధిగా పరువు తీశారంటూ తీవ్ర ఆరోపణలుజనం వాయిస్, ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లా పొన్నూరులో జగన్ మీడియా యాజమాన్యం మరియు పలువురు ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసత్య కథనాలు ప్రచురించి, తన పరువుకు భంగం కలిగించారంటూ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన పెద్ద చర్చకు దారి తీసింది....