జగ్గన్న తోట ప్రభల తీర్థం ఘనంగా నిర్వహణ.

జగ్గన్న తోట ప్రభల తీర్థం ఘనంగా నిర్వహణ.- భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతతో వెల్లివిరిసిన వేడుక.- మంత్రులు, ఎంపీలు, నాయకుల పాల్గొనడం.- శివకృప అందరికీ కలగాలని ఆకాంక్ష : పీవీఎన్ మాధవ్.జనం వాయిస్, అమలాపురం: అమలాపురం జగ్గన్న తోటలో నిర్వహించిన ప్రభల తీర్థం భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య అత్యంత ఘనంగా జరిగింది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర ప్రభల తీర్థం కోనసీమ ప్రజల విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.రంగురంగుల ప్రభలాలు, డప్పుల నాదాలు, శివ నామస్మరణతో జగ్గన్న...