జల్.. జంగల్.. జమీన్.. ఆదివాసీల హక్కుల కోసం రగిలిన విప్లవాగ్ని కొమురం భీమ్.!
జల్.. జంగల్.. జమీన్.. ఆదివాసీల హక్కుల కోసం రగిలిన విప్లవాగ్ని కొమురం భీమ్.! నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్. అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరవీరుడు. భూమి, అడవి, నీటిపై హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ధీరుడు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. జనం వాయిస్, ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్ 22:అడవి బిడ్డల ఆత్మగౌరవం కోసం ఆయుధం పట్టిన వీరుడు.. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు.. భూమి కోసం, భుక్తి...