జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం.
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం.- మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరంభం. - రూ.2 కోట్లు విరాళం ఇచ్చి తొలి సభ్యత్వం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. - “ఉద్యమి”, “సాధక్”, “ప్రదాత” పేర్లతో కొత్త వర్గీకరణ.జనం వాయిస్, మంగళగిరి, ఫిబ్రవరి 15: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతాల విస్తరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.సభ్యత్వ నమోదుకు...