మంథని మున్సిపల్ బరిలో జనసేన.

మంథని మున్సిపల్ బరిలో జనసేన.- అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం. - మంథని నియోజకవర్గ ఇన్చార్జీ మాయ రమేష్.జనం వాయిస్, మంథని, జనవరి 27: మంథని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉంటుందని మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాయ రమేష్ స్పష్టం చేశారు. మంగళవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో జనసేన ఇన్చార్జి మాయ రమేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని...