మున్సిపల్ ఎన్నికలకు జనసేన సిద్ధం.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్‌కే సాగర్.

మున్సిపల్ ఎన్నికలకు జనసేన సిద్ధం.- అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తాం.- యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.- ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్‌కే సాగర్.జనం వాయిస్, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్‌కే సాగర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ...