బిఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా జీవన్ రెడ్డి..?
బిఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా జీవన్ రెడ్డి..?- బీఆర్ఎస్ లో చేరనున్న జీవన్ రెడ్డి అంటూ తెలిపిన అనుచరులు. - నేడు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ బుజ్జగింపులకు వెళ్లిన జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.జనం వాయిస్, స్టేట్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడటం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడుతున్న విషయాన్ని ఖరారు చేసారు. అటు కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్,...