నిరుద్యోగులకు సువర్ణావకాశం..మంచిర్యాలలో మినీ జాబ్ మేళా.

నిరుద్యోగులకు సువర్ణావకాశం..మంచిర్యాలలో మినీ జాబ్ మేళా.జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 18:మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీన ఉదయం 10.30 గంటలకు 'మినీ జాబ్ మేళా' నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ లోని మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ మేళాలో 'ఐటీఎమ్ స్కిల్స్ అకాడెమీ' కంపెనీ వారు...