ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు.

ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు. - మున్సిపల్ ఎన్నికల ముందు రోజు రోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ బలం.- తాజాగా హుజురాబాద్ మున్సిపల్ నుండి పలువురి చేరిక.జనం వాయిస్, హుజురాబాద్:మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును బట్టి,హుజూరాబాద్ లో ప్రణవ్ అభివృద్ధికి బాటలు వేస్తుండడం చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు వెల్లడించారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన కోయల్కార్ భారతి-బాలాజీ, ఎబివిపి నాయకుడు నాగా...