తెలంగాణ జాగృతిలో చింతల రాజలింగం చేరిక.

తెలంగాణ జాగృతిలో చింతల రాజలింగం చేరిక.- ఎస్సీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం. - పలు కుల సంఘాల నేతల సమక్షంలో కార్యక్రమం.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఎస్సీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జరిగింది. చింతల రాజలింగం గారితో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని పలు కుల సంఘాలకు చెందిన నాయకులు కూడా తెలంగాణ జాగృతిలో సభ్యత్వం స్వీకరించారు. సమాజ...