డిసెంబర్ 3 న వర్కింగ్ జర్నలిస్టుల మహా ధర్నా..!!

డిసెంబర్ 3 న వర్కింగ్ జర్నలిస్టుల మహా ధర్నా..!!- ప్రభుత్వ నిర్లక్ష్యంపై జర్నలిస్టుల గర్జన. - డిసెంబర్ 3న హైదరాబాద్‌లో మహా ధర్నా.జనం వాయిస్, తెలంగాణ:గత 20 నెలలుగా అక్రెడిటేడేషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి పాత అక్రెడిటేషన్ కార్డులను పలు దఫాలుగా రెన్యూవల్ చేస్తున్నారు తప్ప కొత్త కార్డులు ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే, ఇదిగో ,అదిగో అంటూ వాయిదాలు వేస్తున్నారుతప్ప కార్యరూపం దాల్చటం లేదు. అని ప్రకటనలో పేర్కొన్నారు.ప్రభుత్వ సాచివేత ధోరణికి నిరసనగా డిసెంబర్ 3న, ఉదయం 10  గంటలకు మాసాబ్...