జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.
జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.• అదనపు కలెక్టర్‌కు ‘టీఎస్‌జేయూ’ వినతిపత్రం. జనం వాయిస్, కరీంనగర్, జూన్ 15: ಜర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, హెల్త్ కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జేయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వారు వినతిపత్రం సమర్పించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీ.అనిల్ కుమార్, జిల్లా...