జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్..గులాబీదే గెలుపు..సర్వేలన్నింటా బీఆర్‌ఎస్‌దే విజయం.
జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్..గులాబీదే గెలుపు..సర్వేలన్నింటా బీఆర్‌ఎస్‌దే విజయం.-ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌దే విజయమంటున్న సర్వేలు.-కేసీఆర్ పార్టీకి 55.2% మంది జై కొట్టారన్న 'కేకే స్ట్రాటజీస్'.-కారుకు 50.5% ముస్లింల సపోర్ట్ ఉందన్న 'బిలియన్ కనెక్ట్’.-46.5% ఓట్లతో గులాబీదే_ _విజయమన్న 'ఐఐటీయన్ల సర్వే'.-పీపుల్స్ ఇన్‌సైట్ సర్వేలో 44.03% ఓట్లతో బీఆర్‌ఎస్‌దే జోరు.-43% మంది మద్దతుతో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న 'చాణక్య'.-42.8% ఓట్లతో కారు జెట్‌స్పీడ్‌తో ఉందన్న కోడ్‌మో సర్వే.-ఓటా మీడియాహౌస్ తాజా సర్వేలోనూ గులాబీకి 48% ఓట్లు.-కాంగ్రెస్ అంతర్గత సర్వేలోనూ బీఆర్‌ఎస్ పార్టీకే ఓటర్ల పట్టం.-45 రోజుల వ్యవధిలో జరిగిన...