భారత రత్న, జననాయక్ కర్పూరి ఠాకూర్ స్పూర్తితో సమన్యాయం.

భారత రత్న, జననాయక్ కర్పూరి ఠాకూర్ స్పూర్తితో సమన్యాయం.వరంగల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్. జనం వాయిస్, వరంగల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం పోరాడిన బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ (1924-1988)కు అత్యున్నత పురష్కారం దక్కిందని, ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన మరణానంతరం ఆయన శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించిందని, అలాంటి మహానీయుని స్పూర్తితో న్యాయవాదులు సమన్యాయం కోసం పోరాటం చేయాలని వరంగల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైదం...