బన్నీ సలహా.. ప్రభాస్‌పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు.

బన్నీ సలహా.. ప్రభాస్‌పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు. జనం వాయిస్, సినిమా, మే 24: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సహనటుల గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇచ్చిన ఓ విలువైన సలహా తన నటనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని, ప్రభాస్‌తో నటించిన అనుభవం చాలా ప్రత్యేకమని కాజల్ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.సినిమా సెట్లలో అందరితోనూ మంచి అనుబంధం ఉండేదని తెలిపిన...