కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై స్పందన

కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై స్పందన.-పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం. -ప్రజల సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్న పార్టీ అవసరమని అభిప్రాయం. -కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్ విధానంపై తీవ్ర విమర్శలు.జనం వాయిస్,హైదరాబాద్: రాజకీయ పార్టీ ఏర్పాటు పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పాటు గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, అయితే మహిళల నుంచి పార్టీ స్థాపనకు పెరుగుతున్న డిమాండ్‌ను ఖండించలేమని ఆమె తెలిపారు. ప్రజల...