ప్రజల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం: కవిత.

ప్రజల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం: కవిత.-ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల్లో ఎనిమిదేళ్ల ఆలస్యం.-పనుల పురోగతిని పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు.-కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేకపోవడమే ఆలస్యానికి కారణం.-పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్. జనం వాయిస్, హైదరాబాద్: ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను స్వయంగా సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా నిర్మాణం సాగుతున్నా, ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయంటే ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం తగ్గిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. శాసన మండలిలో ఈ అంశంపై  ప్రస్తావించినప్పుడు,...