రామన్న చెరువు సమస్యపై కవిత ఆవేదన.
రామన్న చెరువు సమస్యపై కవిత ఆవేదన.- కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ డిమాండ్.- చెరువు పొంగిపొర్లి కాలనీలు మునుగుతున్నాయని ఆందోళన.- సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కవిత హామీ.- విలీనమే శాశ్వత పరిష్కార దారి అని జాగృతి అభిప్రాయం.జనం వాయిస్, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో రామన్న చెరువు నీరు పొంగి పరిసర కాలనీలు మునిగిపోతున్న పరిస్థితిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు నిర్వహణలో నిర్లక్ష్యం, సమస్య పరిష్కారంలో బాధ్యతా రాహిత్యం స్థానిక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోందని...