వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కవిత.

వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కవిత.ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వానికి హెచ్చరిక. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని భరోసా. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్.జనం వాయిస్, ఖమ్మం, మార్చి 09: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా...