ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి

ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి- నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత- ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం- మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్జనం వాయిస్, హైదరాబాద్, మే 06: హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ,...