కేసీఆర్‌పై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్‌పై కవిత ఆసక్తికర వ్యాఖ్యలుఉద్యమ నాయకుడిగా గొప్ప వ్యక్తి అన్న కవిత.ప్రజలకు క్రమంగా దూరమయ్యారన్న వ్యాఖ్యలు.పరిపాలన శైలిపై కీలక అభిప్రాయాలు.జనం వాయిస్, హైదరాబాద్, మే 15: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆ విషయంలో ఎవరికీ సందేహాలు లేవని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రజలకు క్రమంగా దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న...