కల్వల ప్రాజెక్టు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
కల్వల ప్రాజెక్టు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.-రైతుల పంట నష్టంపై తీవ్ర ఆవేదనజనం వాయిస్,కరీంనగర్,అక్టోబర్ 31:కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు పరిస్థితిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెకు జాగృతి కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో వెంట ఉన్నారు. ప్రాజెక్టు వైపు ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఏర్పడిన భారీ వర్షాల కారణంగా వరి పంటలు ముంచెత్తిన దృశ్యాలను చూసి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో నేల...