janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 9:05 am Digital Edition : GATTU MAHESH

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక.

ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక.

జనం వాయిస్,కరీంనగర్ జిల్లా:

సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావు మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు ఎంపికయ్యాడు.టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అమన్‌రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో అద్భుత ప్రతిభ కనబరిచాడు.వేలంలో పాల్గొనేందుకు పాస్‌పోర్టు లేకపోవడంతో బండి సంజయ్ తక్షణమే స్పందించి పాస్‌పోర్టు జారీ చేయించారని సునీల్ రావు తెలిపారు.