ముగిసిన కార్తీక మాసం!
ముగిసిన కార్తీక మాసం!నేడు పోలి స్వర్గం విశేషమైన దినం.జనం వాయిస్, డెస్క్, నవంబర్ 21:హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసం నవంబర్ 20 గురువారం రోజున కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగిసింది..30 రోజులపాటు భక్తిశ్రద్ధల తో సాగిన కార్తీకమాసం గురువారంతో ముగిసింది రోజు వారిగా శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నంది అభిషే కాలు దీపోత్సవం రాత్రివేళ ఆకాశ జ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అను గ్రహాన్ని అందుకున్నారు.దేశంలోని పంచరామాల యంతో సహా...