కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకో: -ప్రణవ్.

కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకో: -ప్రణవ్.- సోషల్ మీడియాలో హైప్ కోసం ఎంతకైనా తెగిస్తావా? - చస్తా అని భార్యాబిడ్డలతో ఏడిస్తే ఓటేసిన పాపానికి హుజురాబాద్ ప్రజలకు ఇంత నరకం చూపెట్టాలా? - బాధ్యత గల పదవిలో ఉండి వీణవంక ను తగలబెడుతావా?ఈ ఘటనపై కేటీఆర్,హరీష్ రావు సమాధానం చెప్పాలి - నీ వల్ల హుజూరాబాద్ పరువు మొత్తం పోతుంది. - వ్యక్తిగత ఇమేజ్ కోసం కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపితే చూస్తూ ఊరుకోం.. - ఆటలు సాగడానికి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం...