తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం.
తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం.కవిత సంచలన నిర్ణయం.బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు.కుటుంబ రాజకీయాల్లో విభేదాల వెల్లడి.కొత్త పార్టీ లక్ష్యాల ప్రకటన.జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో తన రాజకీయ ప్రయాణాన్ని కొత్త దిశలో ప్రారంభిస్తూ కవిత రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన భారీ సభలో కవిత పార్టీ...