ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ..
ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ.. త్రిముఖ పోరులో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర..! కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్‌గా తెలంగాణ రక్షణ సేన. మహిళా ఓటర్లు.. సామాజిక తెలంగాణ నినాదంపైనే కవిత వ్యూహం. దానం నాగేందర్ వ్యవహారమే ప్రధాన ప్రచారాస్త్రం..! జనం వాయిస్ హైదరాబాద్, అక్టోబరు 3: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచుతోంది. దానం నాగేందర్ వ్యవహారంతో అనివార్యమైన ఉపఎన్నికలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా.. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల...