భూదందాలపై కవిత సంచలన ఆరోపణలు.
భూదందాలపై కవిత సంచలన ఆరోపణలు.- కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు.- భూముల రక్షణకు పోరాటం.- ఆధారాలతో బహిర్గతం చేస్తామన్న కవిత.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు ప్రభావశీలులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని...