ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.

ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.- నందినగర్ నివాసంలో 4 గంటల 45 నిమిషాల విచారణ.- ఆడియో–వీడియో రికార్డింగ్‌తో ప్రశ్నలు.- విచారణ అనంతరం కేటీఆర్‌, హరీశ్ రావుతో చర్చ.- నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ నేతల నిరసన.జనం వాయిస్, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్‌ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలపాటు విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో విచారించిన వ్యక్తులు వెల్లడించిన అంశాల ఆధారంగా...