నందినగర్‌లో కేసీఆర్ సిట్ విచారణ.భావోద్వేగానికి లోనైన మాజీ సీఎం.
నందినగర్‌లో కేసీఆర్ సిట్ విచారణ.భావోద్వేగానికి లోనైన మాజీ సీఎం.- మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ ప్రారంభ. - తెలంగాణ సాధన గదిలోనే దర్యాప్తు. - న్యాయవాదులకు అనుమతి నిరాకరణ. - నందినగర్‌లో కట్టుదిట్టమైన భద్రత.జనం వాయిస్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. విచారణకు ముందు మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం....