ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..!!

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..!! - కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.జనం వాయిస్, మహాదేవపూర్:తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల శివ అన్నారు.. జన్మదిన పురస్కారంలో భాగంగా కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆకుల శివ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు....