కేడీసీసీ బ్యాంకు మేనేజర్ శశిదర్ రావు బదిలీ.

కేడీసీసీ బ్యాంకు మేనేజర్ శశిదర్ రావు బదిలీ. జనం వాయిస్, పెద్దపల్లి, జూలై 24: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కేడీసీసీ బ్యాంకు మేనేజర్ శశిధర్ రావు బదిలీ పై వెళ్తున్న సందర్బంగా సుల్తానాబాద్ కేడీసీసీ బ్యాంకు సెల్లార్ లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..రైతులు సకాలంలో రుణాలు చేల్లిస్తే 3% వడ్డీ రాయితీ  కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో సుల్తానాబాద్ సింగిల్ విండో ఛైర్మెన్ శ్రీగిరి శ్రీనివాస్, గర్రెపల్లి సింగిల్ విండో చెర్మెన్ కల్లేపల్లి జానీ, చిన్న కల్వల...