ఫిట్‌నెస్‌పై కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఫిట్‌నెస్‌పై కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జనం వాయిస్, హైదరాబాద్, మే 18: ఒకప్పుడు బొద్దుగా కనిపిస్తూ సహజ అందంతో అభిమానులను ఆకట్టుకున్న నటి కీర్తి సురేశ్.. ఇప్పుడు ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిపోయింది. ఇటీవల ఆమె లుక్‌లో వచ్చిన భారీ మార్పు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించడంతో పలువురు నెటిజన్లు ఆమెపై అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆపరేషన్లు చేయించుకుందని, మరికొందరు ప్రత్యేక ట్రీట్‌మెంట్లు తీసుకుందని ప్రచారం చేశారు. ఈ...