చిరంజీవి-విజయ్ డాన్స్ అంశంపై కీర్తి సురేశ్ స్పష్టత.
చిరంజీవి-విజయ్ డాన్స్ అంశంపై కీర్తి సురేశ్ స్పష్టత. జనం వాయిస్, సినిమా: మెగాస్టార్ చిరంజీవి మరియు దళపతి విజయ్ డాన్స్ సామర్థ్యాలపై జరిగిన సోషల్‌మీడియా వివాదానికి నటి కీర్తి సురేశ్ చివరికి స్పష్టత ఇచ్చారు. ‘రివాల్వర్ రీటా’ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.చిరంజీవి గారు భారత సినీ ప్రపంచంలో లెజెండ్ అని, ఆయన డాన్స్‌కు ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకమేనని కీర్తి స్పష్టం చేశారు. తనను అడిగిన ప్రశ్నకు...