బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ..
బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ.. - కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన స్థానిక ఎన్నికలు..!జనం వాయిస్, కేరళ: కేరళ స్థానిక ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మున్నార్ పంచాయతీ ఎన్నికలో కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగు వేసింది. కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ ఇవ్వాలనే ప్రయత్నంలో, సోనియా గాంధీ పేరున్న మహిళను బరిలోకి దింపింది. పేరుతోనే దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన వ్యక్తిని గుర్తు చేసే ఈ నిర్ణయం, స్థానికంగా హస్తం పార్టీకి భారీ చిక్కులు సృష్టించింది.మరో వారం రోజుల్లో జరగనున్న కేరళ స్థానిక...