యాసంగి రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. నిధుల విడుదల ఎప్పుడంటే..!

యాసంగి రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. నిధుల విడుదల ఎప్పుడంటే..!- యాసంగి రైతు భరోసా కోసం ప్రభుత్వ కసరత్తు.- నిధుల కోసం బహిరంగ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్ల రుణం.- ఈ నెల‌ 10న ఆర్బీఐ ద్వారా నిధుల సమీకరణకు ప్లాన్.- మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధులు జమ చేస్తామన్న‌ సీఎం రేవంత్‌.జనం వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రైతులకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి రూ.9,000 కోట్ల...