గూడ్స్ రైలు డీ కొని కీ మెన్ మృతి.
గూడ్స్ రైలు డీ కొని కీ మెన్ మృతి.గోదావరిఖని, జులై 05, (జనం వాయిస్):పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అక్బర్ నగర్ కి చెందిన జగబంధు, సాగర్ (41) రామగుండం రైల్వే కాలనీ నివాసి రామగుండం రైల్వే స్టేషన్ పరిధిలో పెద్దపల్లి స్టేషన్ ట్రాక్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున 5:40 గంటలకు జగ బంధు సాగర్ విధులు కు హాజరు అయ్యేందుకు ఇంటి నుండి బయలుదేరాడు. శనివారం 11 గంటలకు రామగుండం మండలం కుందన్ పల్లి లో పాయింట్...