‘ప్యారడైజ్’లోని శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంస.. ‘రామన్న’ ప్రేమకు రుణపడి ఉంటానన్న ప్రియదర్శి
'ప్యారడైజ్'లోని శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంస.. 'రామన్న' ప్రేమకు రుణపడి ఉంటానన్న ప్రియదర్శి'ప్యారడైజ్' సినిమాపై ప్రశంసలు కురిపించిన కేటీఆర్.నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను అభినందించిన బీఆర్ఎస్ నేత.ప్రియదర్శి నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్న కేటీఆర్.తన సినిమాలపై చూపిస్తున్న ప్రేమకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రియదర్శి. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 27: నాని 'ప్యారడైజ్' సినిమాపై, అందులో ప్రియదర్శి నటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ అభినందనలకు ప్రియదర్శి కృతజ్ఞతలు తెలుపుతూ స్పందించారు. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో జరిగిన...