సింగరేణి కార్మికులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.
సింగరేణి కార్మికులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. కార్మికుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు. రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత బీఆర్ఎస్దే. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధ్వజం. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 16:సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన...