రామగిరిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.
రామగిరిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. - బేగంపేట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. జనం వాయిస్, రామగిరి, జూలై 24: బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం రామగిరి బీఆరెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగేపల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం బేగంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ... నిత్యం ప్రజల కోసం పరితపించే...