ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. జనం వాయిస్, పెద్దపల్లి, జూలై 24: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని బస్టాండ్  చౌరస్తా వద్ద మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఎలిగేడు మాజీ ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేటీఆర్ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు...