కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందన.
కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందన.- మున్సిపల్ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు.- జాగృతి అభ్యర్థులపై కవిత ప్రకటన.- స్పందన అవసరం లేదన్న కేటీఆర్.జనం వాయిస్, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాచరికపు పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేసినా కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారని ఆమె పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో గుణం, పనితీరు చూసి ఓటు వేయాలని...