మేడారం జాతరలో లేడీ ఐపీఎస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. నెట్టింట సెన్సేషన్‌..!

మేడారం జాతరలో లేడీ ఐపీఎస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. నెట్టింట సెన్సేషన్‌..! జనం వాయిస్, మేడారం: ACP Vasundhara Yadav: తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మస్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జనవరి 28న ప్రారంభమైన జాతర జనవరి 31 వరకు కొనసాగుతుంది.సమ్మక్క, సారలమ్మను గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకురావడంతో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షల మంది జనం మేడారం బాటపట్టారు. ఇదిలా ఉంటే ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్‌ అధికారి స్పెషల్‌...