కరువులో క్రైస్తవ మిషనరీల సేవలను వివరించిన పుస్తకావిష్కరణ.

కరువులో క్రైస్తవ మిషనరీల సేవలను వివరించిన పుస్తకావిష్కరణ. కరువు కాలంలో మిషనరీల సేవలు ఆదర్శనీయం. 18, 19వ శతాబ్దాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలపై పుస్తక రచన. ‘కరువులో క్రైస్తవ మిషనరీల కార్యాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుశీల ధనుంజయ రెడ్డి. ఆత్మీయంగా కలుసుకున్న సండే స్కూల్ పూర్వ విద్యార్థులు. జనం వాయిస్, పెద్దపల్లి, సెప్టెంబర్ 14: భారతదేశంలో 18, 19వ శతాబ్దాల్లో సంభవించిన కరువుల సమయంలో క్రైస్తవ మిషనరీలు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ రచయిత పల్లె శాంతిరాజ్ రచించిన ‘కరువులో క్రైస్తవ మిషనరీల...