ఫుట్‌బాల్ వదిలేసి క్రికెట్ వైపు..ఆర్సీబీ పేసర్‌తో అభిమానుల క్రేజ్..!
ఫుట్‌బాల్ వదిలేసి క్రికెట్ వైపు.. ఆర్సీబీ పేసర్‌తో అభిమానుల క్రేజ్..! జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్: మహిళల ప్రీమియర్ లీగ్‌లో మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టుతోంది. ఈ విజయాల వెనుక కీలకంగా మారుతున్న పేరు ఇంగ్లండ్‌కు చెందిన పొడగరి పేసర్ లారెన్ బెల్. పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తూ శుభారంభాలు ఇస్తున్న ఆమె ప్రదర్శనతో పాటు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అభిమానుల మనసు దోచుకుంటోంది.లీగ్ నాలుగో...